వాస్తవ సంఖ్యలు - అధ్యాయం 1
10 వ తరగతి
💥ఇవిచేయండి
ప్రశ్న ( 1)
a = bq + r అయ్యే విధంగా ధనపూర్ణ సంఖ్యలు a మరియు b లకు అనుగుణంగా q మరియు r ల విలువలను కనుగొనుము.
(i) a= 13, b=3
(ii) a= 8, b= 80
(iii), a= 125, b= 5
(iv) a= 132,b=11
సాధన:
👉i)
విభాజ్యం a=13, విభాజకం b=3
b విభాజకం 3)13(4 = q భాగఫలం
-12
౼౼౼౼
1 శేషం = r
౼౼౼౼
విభాజ్యం = విభాజకం x భాగఫలం + శేషం
a=b.q+r
13 =3 x 4 + 1
i. e. q=4 and r=1
👉ii)
విభాజ్యం a=80, విభాజకం b=8
8) 80 (10 భాగఫలం q
- 80
----------
0 శేషం r
---------
విభాజ్యం = విభాజకం x భాగఫలం + శేషం
a = b.q+r
80=8 x 10 + 0
i.e q=8 మరియు r = 0
👉iii)
విభాజ్యం a=125, విభాజకం b=5
5) 125 (25 భాగఫలం q
- 10
--------
25
- 25
--------------
0 శేషం r
--------------
విభాజ్యం = విభాజకం x భాగఫలం + శేషం
a = b.q+r
125=5 x 25 + 0
i.e q=5 మరియు r=0
👉iv)
విభాజ్యం a=132, విభాజకం b=11
11) 132 (12 భాగఫలం q
- 11
-----------
22
-22
-----------
0 శేషం r
-----------
విభాజ్యం = విభాజకం x భాగఫలం + శేషం
a = b.q+r
132=11 x 12 + 0
i.e. q=11 and r = 0
💥ఆలోచించి,చర్చించి,రాయండి
పై 'ఇవి చేయండి'లోని q మరియు r ల స్వభావం ఏమిటి?
సాధన :
ఇవిచేయండి లో ప్రతీ a,b విలువలకు అనుగుణంగా q మరియు r పూర్ణాంకాలు,
a = b q + r అయ్యేవిధంగా వ్యవస్థితo అవుతాయి .